వాస్తు

వాస్తు శాస్త్రము యొక్క వర్క్ షాపులు ,బృంద చర్చలు ,వారాంతపు తరగతులు మరియు వ్యక్తిగత తరగతుల రూపంలో సాధకులకు అందించబడుతున్న అంశాలు.

వైదిక గృహ /అపార్ట్మెంట్ /ప్లాట్ వాస్తు శాస్త్రము

ఇది ఒక వివరణాత్మకమైన పాఠవళి ,ఇందులో ప్లాట్ ఎన్నుకోవడం నుండి గదుల స్థాన నిర్ణయం మరియు గదులలోని వాస్తు అమరిక వరకు అన్ని అంశాలు ప్రస్తావించబడుతాయి ,సరికాని స్థానాల వల్ల కలిగే దోషాలు మరియు పరిహారాలు ఉపాయములు కూడా బోధింపబడుతాయి

వాణిజ్య మరియు పారిశ్రామిక వాస్తు శాస్త్రం

వ్యాపారంలో అత్యుత్తమ ఫలితాలను పొందడానికి వ్యాపార స్థాపన మరియు వివిధ విభాగాలు ప్రదర్శించే కార్యకలాపాల ఆధారంగా గదుల స్థానము గురించి వివరించబడుతుంది .దీనిని వ్యక్తిగత అంశంగా నేర్చుకోవచ్చు .వాస్తు శాస్త్రం మొత్తము అభ్యసించకుండా ఇందులో మౌలిక అంశాలను చేర్చారు .

కేరళ వాస్తు విద్య

కేరళ విద్యలో కొలిచే పద్ధతి ,ఇంటి ముఖ దిశా ఆధారాలుగా ఇంటి స్థల విభజన మరియు కొన్ని ప్రాంతీయ వాడుక వంటి అపూర్వమైనవి అనుసరింపబడుతున్నాయి. ఈ అంశంలో విషయాలు కేరళ మరియు అపూర్వమైన కేరళ వాస్తు విద్య లో అంగీకరించిన వైదిక వ్యవస్థ మూలాల నుండి తెలుపుతాయి.

ఫెంగ్ సుయ్

భారత దేశంలో ఫెంగ్ సుయ్ యొక్క ప్రజాభిమానం పెరుగుతున్న కారణంగా ,ఇది వాస్తు శాస్త్ర ప్రణాళికలో ఒక భాగం అయినది .సానుకూల శక్తి కొరకు ఉపకరణాలు మరియు పరిహారాలు కన్నా, ఫెంగ్ సుయ్ కూడా ఇంటిని ఎలా ఏర్పాటు చేయాలో సైద్ధాంతిక అధ్యయనాన్ని కలిగి ఉంది. ఈ పాఠావళిలో ఫెంగ్ సుయ్ ఉపకరణాలు వాడటాన్ని మాత్రమే కాక ఫెంగ్ సుయ్ యొక్క వివరణాత్మక సమాచారాన్ని పొందుపరిచారు.

దృష్టి సారించిన అంశాలు

ఇవే కాకుండా అనుభవ శూన్యులైన వారు అంశాలపై దృష్టి సారించడానికి మరియు అనుభవ వాస్తు సలహాదారు వారి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రముకమైన అంశాలు దేవాలయ వాస్తు ,ప్రాంతీయ వాస్తు ,వాస్తులో పరిహారాలు ,వాస్తులో జ్యోతిష్యము మరియు యంత్రాలు మరియు పూజలతో కూడిన వాస్తు తంత్రము వంటివి ప్రస్తావించబడ్డాయి.

error: Content is protected !!