ఉచిత వ్యక్తిగత &
ఆన్లైన్ తరగతులు

కనీసం ఫోనులో మంత్రం ఉపదేశం కొరుకు మిక్కిలి అనుభవజ్ఞులైన తాంత్రిక గురువులు వేల రూపాయిలు వసూలు చేస్తున్నారు . తంత్ర అభ్యాసం పూర్తిగా ఖరీదైనది మరియు చాలామందికి తేలికగా సాధ్యంకానిది . శ్రీవిద్య తంత్ర పూజ మరియు శ్రీవిద్య తంత్ర యోగ సాధనలు వారాంతరాలలో ఉచితంగా నడుపబడుతుంది .ఇది సేవలా అందింపబడుతుంది, ఏ సాధకుడైన నేర్చుకోవడానికి ఎంత సంసిద్ధంగా ఉంటారో అంతే అవకాశం పొందడానికి.

శిష్యుల చేత ప్రదర్శింప బడిన నమూనా వీడియోలు.

error: Content is protected !!