Select Page
గురువుగారు AIFAS నుండి ద్రువీకరించబడిన జ్యోతిష్య రిషి .ఈయన జ్యోతిష్యం మరియు ప్రశ్న జ్యోతిష్య శాస్త్రాలను మంత్ర విద్య పీడం నందు మరియు కొన్ని ఆచార్యుల నుండి అభ్యసించారు .అంతే కాకుండా వాస్తు విద్య గురుకులం నుండి నేర్చుకున్నారు .ఈయన -AIFAS నుండి వాస్తు శాస్త్రాచార్య మరియు ANK జ్యోతిష్యాచార్య అని ధ్రువీకరణ పొందారు.
గురువుగారు కళరీ విద్య మరియు యోగ విద్యని ఫణీకర్ కళరీ వద్ద నేర్చుకున్నారు .గురువుగారు REIKI మాస్టర్ మరియు Usui Shiki Ryoho హీలింగ్ టుడే ,USA మరియు ordained హీలింగ్ మినిస్టర్ అఫ్ వరల్డ్ రేయికి మినిస్ట్రీ నుండి ధ్రువీకరణ పొందారు.మరియు ఈ గురువుగారు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్టు అని కూడా ధ్రువీకరణ పొందారు అమెరికన్ హిప్నోసిస్ అసోసియేషన్ నుండి. .
గురువుగారు శ్రీవిద్యలో క్రమ దీక్షని పొందారు ,వారి గురువుగారు ఉపదేశించిన విదంగా శ్రీవిద్య సాధన పురశ్చరణ అనుష్టించారు మరియు పూర్ణ దీక్షని కూడా పొందారు.వివిధమైన తాంత్రిక విద్యలు నేర్చుకొనే సమయంలో గురువుగారికి కూడా ఎక్కడ కోర్స్ ల రూపంలో లభించని ఆ కాలంలో గురువుల వద్దే అర్హత గల శిష్యలకు మాత్రమే నేర్చుకోగలిగే సిద్ద విద్య ,ద్రావిడ జ్యోతిష్యం ,హంస విద్య మరియు అనేక ఇతర విద్యలని నేర్చుకొనే అవకాశం లభించింది.