విచారణ :-కొత్తగా శ్రీవిద్య తంత్ర పీడం -పండలమ్ లో వైయక్తికంగా ప్రవేశం పొందుటకు
వైయక్తిక నూతన ప్రవేశ తరగతులు ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో జరుపబడును.
దయచేసి ప్రకటన వెలివడినప్పడు వాట్సాప్ ద్వారా(+91 9656611829) సంప్రదించగలరు .ప్రతి సంవత్సరం ఆగస్ట్ మాసంలో మా ఫేస్బుక్ పేజీ లో ప్రచురించెదము దయచేసి గమనించగలరు.
విచారణ :-కొత్తగా శ్రీవిద్య తంత్ర పీడంలో వీడియొ కాన్ఫెరెన్స్ వర్చ్యువల్ ద్వారా ప్రవేశం పొందుటకు
కొత్తగా శ్రీవిద్య తంత్ర పీడంలో వీడియొ కాన్ఫెరెన్స్ వర్చ్యువల్ ద్వారా నూతన ప్రవేశ తరగతులు ప్రతి సంవత్సరం మార్చ్ మాసంలో జరుపబడును.
దయచేసి ప్రకటన వెలివడినప్పడు వాట్సాప్ ద్వారా(+91 9656611829) సంప్రదించగలరు .ప్రతి సంవత్సరం జనవరి మాసంలో మా ఫేస్బుక్ పేజీ లో ప్రచురించెదము దయచేసి గమనించగలరు.
విచారణ :- తంత్రము, జ్యోతిష్యము మరియు వాస్తు శాస్త్రముల తరగతులు ,సభలు మరియు సమావేశాలు.
తరగతులు ,సభలు మరియు సమావేశాల గురించి మా ఫేస్బుక్ పేజీలో ప్రకటనలు సవివరంగా ప్రచురిందెము, ఎలా నమోదు చేసుకోవాలి మొదలగు వివరములుకై వేచి చూడవలెను.
తదుపరి వివరములకై ఒక్కొక్కటిగా ప్రత్యేక తరగతులకోరుకు వాట్సాప్ ద్వారా(+91 9656611829) సంప్రదించగలరు.
నమోదు చేయుము-: జ్యోతిష్యము – వాస్తు – మరియు తాంత్రిక నివారణకై