తంత్ర సాధన

ఏకకాలంలో రెండు విధాలుగా ఉచిత మరియు రుసుముతో కూడిన విద్యలను అభ్యాసకులకు అందించడం జరుగుతుంది . శ్రీవిద్య తంత్ర పూజ మరియు శ్రీవిద్య తంత్ర యోగ ఉచితంగా అభ్యాసకులకు భోధింపబడుతుంది ,వర్కుషాపులు ,బృంద చర్చ మరియు ఆసక్తిగల వ్యక్తిలకు రుసుముతో అందిస్తున్నారు.

ఈ కోర్స్ లో చేర్చబడినవి:

నిర్దిష్ట దేవత యొక్క పూజ /హోమ

శూలిని దుర్గ ,మహా సుదర్శన ,కాళీ ,షష్ఠ, ఉచ్చిష్ట గణపతి ,అఘోర ప్రత్యంగిరా,వారాహి,స్వర్ణాకర్షణ భైరవ ,శరభేశ్వర ,నరసింహ ,లేక ఇతర ఇష్ట దేవత యొక్క పూజ /హోమాలు నేర్పించబడుతుంది .ఒక పద్దతిలో సమూహంగా గల దేవతల యొక్క పూజ/హోమ దశమహ విద్య,నవదుర్గ ,అష్టభైరవ,సప్త మాతృక ,నవగ్రహాలు,పంచ వారాహి మరియు నిత్యల యొక్క పూజలు /హోమాలు.

Puja/Homa of a Group of Devatas in a Paddhati

Learning puja/homa of Dus Mahavidya, Nava Durga, Asta Bhirava, Sapta Matrukas, Navagrahas, Pancha Varahi and Nityas.

ప్రత్యేకమైన తంత్ర క్రియలు – క్రింద పేర్కొన్న తంత్ర క్రియలు కూడా నేర్పబడుతాయి .వాస్తుబలి వలె ఆచారంలోని యంత్రాలని రూపొందించడం మరియు శక్తిని నింపడం,నాగదేవతల పూజలు,పితృబలి,పితృ పూజ , తిలక్ హవన,గురుతి పూజ ,పితృ దోష శాంతి మరియు బాధ ఉచ్చాటన.

నిర్దిష్ట దేవత యొక్క తంత్ర యోగ సాధన

నిర్దిష్ట దేవత యొక్క ఆంతరంగిక పూజ ,పీడ పూజ యొక్క పూర్తి విధానము మూర్తి పూజ ,మానస పూజ మరియు భౌతిక వస్తువుల అవసరం లేకుండా సాధకుని శరీరం లో సమర్పణ .

తంత్ర యోగ పద్ధతి

శ్రీవిద్యలోని దశమహా విద్య యొక్క ఆంతరంగిక తంత్ర సాధన నిర్దిష్టమైన శ్రీవిద్య లలిత పరివార దేవతల శ్రీవిద్య రజిని ,మాతంగి,అశ్వరూడా ,సంపత్కరీ,వారాహి,మరియు ప్రత్యంగిరా యొక్క యోగ సాధన మరియు మహాయోగ,నాభి విద్య ,నవాంగ సాధన వంటి విద్యల విద్యాభ్యాసానికి ముందు అభ్యాసకుని పరిణితి మరియు నేపథ్యం పరిశీలింపబడుతాయి

వివరాణాత్మకమైన ఉచిత కోర్స్ లో భాగంగా విశేషమైన పూజ /యోగ యొక్క పరిమిత అధ్యయనం

ఒక సాధకుడు వేరొక సంప్రదాయంలో ఇప్పటికే శ్రీవిద్య సాధనను చేస్తున్నప్పటికీ అలాంటి సాధకునికి సహాయార్థం కొన్ని పూజలు హోమాలు మరియు యోగ సాధన బోధింపబడుతుంది .జపం చేసే సాధకునికి బాల పూజ నేర్పడం, తంత్ర యోగ శిక్షకునికి పరాప్రసాద విద్యను నేర్పడంవంటి మొదలైనవి.

error: Content is protected !!