వాస్తు సంప్రదింపు

వాస్తు సూచనలు వారాంతరాలలో ఆన్లైన్ మరియు వ్యక్తిగతంగా ఇస్తారు.ముందుగా సమయాన్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి ఇది తరగతుల సమయానికి అవరోధం కాకుండా ఉంటుంది.ఆన్లైన్లో మీకు అవసరం అనుకుంటే ముఖాముఖీ సంభాషణ వీడియో కాన్ఫరెన్సు ద్వారా లేక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు

నిర్మాణంలో వాస్తు పరిహారాలు

వాస్తు దోషాలు ఉండే పరిహార కొలతలపై సలహా ఇవ్వబడుతుంది.

ప్లాట్ ఎంపిక

ప్లాట్ కి ఉన్న ఏమైనా దోషాలు మరియు గృహ /వ్యాపారాలకు అనుకూలమా అని పరిశీలించడానికి సలహా ఇవ్వబడుతుంది.

గృహ/ అపార్ట్మెంట్ పరిశీలన

గృహ /అపార్ట్మెంట్లకి ఉన్న ఏమైనా దోషాలు మరియు నివసించడానికి యోగ్యమా అని పరిశీలించడానికి సలహా ఇవ్వబడుతుంది.

వ్యాపార స్థానాలకు పరిశీలన

వాస్తు శాస్త్ర కోణంలో వ్యాపార స్థాపనకు మంచిదా కాదా అని పరిశీలనలో సూచన ఇస్తారు.

ప్రణాళిక

గదుల అమరికలో మరియు లోపలి భాగాల రూపకల్పన ,గదిలోని వస్తువుల అమరిక కి సలహా ఇస్తారు.

సరళ పరిహార ఉపయోగాలు

యంత్రాలు ఉంచడం,పూజ హోమాలు చేయడం,ఫెంగ్ సుయ్ ఆధారంగా వస్తులను ఉంచడం,పరిహారాలు మరియు తిరిగి నిర్మాణ సంబంధ పని చేయక్కర్లేకుండా ఇతర అనువైన పరిహారాలను కూడా ఇవ్వబడతాయి.

error: Content is protected !!