శ్రీవిద్య ఉచిత విద్య పై దృష్టి సారించిన కారణంగా మరియు పరిమితమైన నిధుల లభ్యత ,మా సంస్థ తరుపున వరద బాధితులకు ఆర్థిక సహాయం అనాథాశ్రమాల ఆహారం కొరుకు ,విపత్తుల కారణంగా ప్రభావిత పిల్లల చదువుకు తోడ్పడుటకై సేవ ఇప్పటివరకు పరిమితంగా ఉంది.
ఉచిత శ్రీవిద్య అధ్యయనానికి ఆవలి తంత్ర ,జ్యోతిష్యము మరియు వాస్తు అధ్యనాల ద్వారా మరింత నిధులు,సంస్థ సేవలను మరింత ఆదర్శవంతంగా అందించాలనే ప్రయత్నంతో తంత్ర ,జ్యోతిష్యము మరియు వాస్తు అధ్యయనాల ద్వారా మరింత నిధులు సృష్టించాలని ఉద్దేశిస్తున్నారు.