ఉచిత వీడియో పాఠాలు

ప్రస్తుతం చాలా మంది తంత్రము భక్తికి పరిమితమైనదిగా బోధిస్తున్నారు ,మంత్రాలూ మరియు పూజలు వాటి అర్థాన్ని మరియు అంతర్గత ప్రాముఖ్యతని వివరించకుండానే నేర్పిస్తున్నారు ,చక్ర సాధనని మదిలో రంగులు ఊహించుకోవడం వలె బోధిస్తున్నారు ,ఆందోళనతో కూడిన లైంగిక విషయాలను తంత్రానికి ఆధారం అని ప్రచారం చేస్తున్నారు .చాలామందికి తంత్రము పేరుతో భ్రమ పెట్టి విద్యని నేర్పడానికి చాల పెద్ద మొత్తములో రుసుములు వసూలు చేస్తున్నారు .సరైన తంత్రాన్ని కుతూహలం గల అభ్యాసకుడు తెలుసుకోగలడు,శ్రీవిద్య తంత్ర పీడం వారిచే ఉచితంగా ఆడియో మరియు వీడియో పాఠ్యాంశాలు వెలువడుతున్నాయి.

నమూనా వీడియో పాఠ్యాంశాలు

మరిన్ని ప్రదర్శనలు వీక్షించడానికి క్లిక్క్ చేయండి

error: Content is protected !!