శ్రీవిద్య తంత్ర పీడం

శ్రీ రాజారాజేశ్వరి మోక్ష విద్యను నేర్చుకొని అమ్మ కృప కటాక్షాలను పొందండి

శ్రీవిద్య తంత్ర పీడం

వారాంతపు దినములలో ఉచిత తరగతులు

శ్రీవిద్య తంత్ర పీడం

ఔత్సాహిక ఆశావహులు కు దశలు వారి పురోగతి.

ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్న ఉచిత ఆన్ లైన్ వారాంతపు తరగతులు యొక్క నూతన బ్యాచ్ ప్రవేశ వివరములు

శ్రీవిద్య తంత్ర పూజ మరియు తంత్ర యోగ తరగతులు

నాగ తంత్ర పూజ మరియు తంత్ర యోగ అభ్యాసము
పిల్లల కోసం సంప్రదాయ విజ్ఞాన ఫౌండేషన్ కోర్సు
సిద్ధ కుండలిని శక్తి యోగ శిక్షణ.

Srividya Tantra Peedom ®

శ్రీ విద్యా తంత్ర పీడం భారత దేశం లోని కేరళ రాష్ట్రంలో స్థాపించబడింది. శ్రీ విద్యా సాధన తంత్ర జ్ఞానాన్ని ఉత్సాహం పట్టుదల శ్రద్ధ గల అభ్యాసకులకు అందించాలనే లక్ష్యం తో వారినుండి ఎటువంటి రుసుము చందా వసూలు చేయకుండా మరియు దీనిని జగన్మాత శ్రీ రాజరాజేశ్వరీ దేవికి సేవగా అర్పిస్తున్నాము.

గురూజీ గురు గురించి

శ్రీవిద్య తంత్ర పీడం యొక్క గురువు జితేష్ సత్యన్ యుగానంద నాథ గురూజీ ,గురూజీ గారు పట్టుదల శ్రద్ధగల సాధకులకు అనేక సంవత్సరమునుండి దేశ విదేశ సాధకలుకు శ్రీవిద్య తంత్రమును బోధిస్తున్నారు.

శ్రీవిద్యా తరగతులు

శ్రీవిద్య లో తంత్ర పూజ,తంత్ర యోగ,తంత్ర సాధనలను పట్టుదల శ్రద్ధగల అభ్యాసకులుకు ఉచితంగా ఆన్లైన్లో మరియు వ్యక్తిగతంగాను నేర్పుతున్నారు .దయచేసి “సంప్రదింపుము ” పుటమును చూడగలరు.

తరగతులు మరియు శిబిరాలు

శ్రీవిద్యా తంత్ర పీడంలో తంత్ర సాధన, జ్యోతిష్యము ,మరియు వాస్తు శాస్త్రముల తరగతుల నోటిఫికెషన్స్ ,ప్రవేశమునుకు మరియు నమోదు చేసుకోవడంకోసం మా ఫేస్బుక్ పేజీని మరియు “ఎడ్యుకేషన్” పేజీని వీక్షించండి.

సంప్రదింపులు-సేవలు

శ్రీవిద్యా తంత్ర పీడంలో తంత్రము , జ్యోతిష్యము ,మరియు వాస్తు సంబంధించి నాణ్యమైన సేవలు అందించుస్తున్నాము,మేము కూడా శ్రద్ధ పట్టుదలగల అభ్యాసకులుకు శ్రీవిద్యా క్రమ దీక్ష, ఉపనయనము మరియు తంత్ర దీక్షలను ఇస్తున్నామని అందరికి ఇందు మూలంగా తెలియచేస్తున్నాము.

యోగ్యతా పత్రము

విద్యార్థులు ఏమి చెప్తున్నారు

మా యూట్యూబ్ ఛానెల్స్ ను వీక్షిస్తూ జోడివుండుము

error: Content is protected !!