తంత్ర గురు పరంపర

మన గురువుగారైన శ్రీ యుగానంద గారి యొక్క ప్రధాన గురువుగారు మాత్రా మంత్ర విద్య పీడం గురువు బ్రహ్మర్షి TDP నంబుదరి తంత్రచార్య బ్రహ్మర్షి దామోదరరు నారాయణరారు మరియు దేవకీ అంతర్జనం దంపతుల కుమారుడు. మంత్రం విద్య పీడం తంత్ర ,పూజ యోగ,సంస్కృతం,వాస్తు మరియు జ్యోతిష్యం విద్యల గురుకుల విద్యాభ్యాసానికి చాల ప్రముఖ మైనది.ఆ గురుకుల విద్యలన్నీ కేరళ దేవస్థానం బోర్డు వారిచే ఆమోదించబడ్డాయి.అంతేకాకుండా గురువుగారికి శ్రీవిద్య ఉపాసనలో మార్గ నిర్దేశం పొందారు. బ్రహ్మర్షి TDP నంబూదిరి ఆయనికి శక్తి కలశ అభిషేకం మరియు అత్యంత రహస్య శ్రీవిద్య రజిని వంటి ఉపదేశాలు కూడా చేశారు.
గురువుగారు మిశ్ర వైదిక పద్ధతిని బ్రహ్మర్షి రామకృష్ణ భట్ దగ్గర అభ్యసించారు. కర్ణాటకలోని చాల శ్రీవిద్య గుళ్ళల్లో ఆచరించే వైదిక పద్ధతి మరియు సాధనలవలె చాలా ప్రాముఖ్యమైనది.ఈయన శ్రీధర్ స్వామి శిష్యులైన గురుదాస్ గారియొక్క శిష్యలు.బ్రహ్మర్షి రామకృష్ణ భట్ శ్రీవిద్య సాంప్రదాయాలలోని చాలా కొంతమందికి మాత్రమే తెలిసిన మూకాంబిక తంత్రాన్ని కూడా గురువుగారికి నేర్పించారు.
గురువుగారు ద్రావిడ,కౌళ,వామ సిద్ధాంతాన్ని కలియర్,తాంత్రిక విద్యాపీడం గురువుగారైన రతీష్ ఆచార్య నుండి నేర్చుకున్నారు. రతీష్ ఆచార్య గారు అనేక గురువుల వద్ద అభ్యసించారు.రతీష్ గారు ద్రావిడ మార్గ విద్య కై ఈయన గురువు దక్షిణామూర్తి తంత్ర విద్యాలయం గురువైన రెజి దక్షిణామూర్తి గారు.రతీష్ ఆచార్య గురువుగారికి ద్రావిడ మాత్రికం మరియు ద్రావిడ జ్యోతిష్యం కూడా బోధించారు.కళారీ మరియు యోగ సూచనలతో పాటు ప్రకాశన్ గురుకుల గురువైన ఫణీకర్ కళరీ గారు సిద్ద యోగ మరియు తంత్ర సాధనలో కూడా గురువుగారికి మార్గనిర్దేశనం చేశారు.

అవధూత వేణుగోపాల్ గారి ఉపదేశంతో గురువుగారు సమయాచార విద్యలోకి ప్రవేశ పెట్టబడ్డారు .వేణుగోపాల్ గారు భైరవానంద శిష్యులైన బాలకృష్ణనాథ్ యొక్క శిష్యులు .ఇది గురువుగారి గురుపరంపర శ్రీవిద్య మంత్ర సాధనలోని సమయాచార మార్గ మరియు ప్రథమ విద్యాభ్యాసం పరా సాధన హంస విద్య పై ఆధారితమైనది.

పై విద్యాభ్యాసాలన్నీ గురువుగారు వ్యక్తిగతంగా సరాసరి గురువుల ముఖాముఖీ మార్గ నిర్దేశములో నేర్చుకొనే సమయంలో ఈయన ఆన్లైన్ కౌళ మిశ్ర పద్ధతి యొక్క గురువులైన మాన్ బ్లండర్ గురువు రవీజీ వద్ద మరియు మీద యోగ గురువులైన కృష్ణాజీ వంటి గురువుల వద్ద నేర్చుకొనే మరియు కలిసి పనిచేసే అవకాశం పొందారు.అంతేకాకుండా వివిధ దేవతల జప మరియు సాధనాలతో పాటుగా గురువుగారికి శ్రీ చక్ర పూజ విధానాన్ని రవీజీ మరియు కృష్ణాజీ ఇద్దరి వద్ద నేర్చుకొనే అవకాశాన్ని పొందారు.రవీజీ శ్రీ చక్ర పూజ జపాలనే నేర్పడం కాకుండా కేరళలోని వివిధ తాంత్రిక పద్దతులను గురువుగారికి వ్యక్తిగతంగా నేర్పించి మార్గనిర్దేశనం చేశారు.

error: Content is protected !!