Select Page
దుర్గ పూజతో కష్ట నివారణకై,దోష శాంతి పూజ జరుపబడుతుంది . కాళీ పూజ శత్రు దోష నివారణకై ,కామేశ్వరి పూజ ఆశించిన ఫలితముకై ,ఉమామహేశ్వరి పూజ కోరుకున్న భాగాస్వామికై మరియు కుటుంబ జీవితంలో కష్ఠాలు తొలగడానికి, ప్రత్యంగిరా పూజ వ్యతిరేక శక్తులను నివారించడానికి ,గణపతి పూజ అడ్డంకులను తొలగించడానికి /అధిగమించాడనికి ,త్రిపుర బాల పూజ పరీక్షలలో మంచి ఫలితాలు పొందడానికి , నవగ్రహ పూజ దేశకాల లేక దోష నివారణకై , నాగ పూజ సర్ప దోషం పోవడానికి మరియు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా అనేకమైనవి,మరియు జ్యోతిష్యం ఆధారంగా పరిహారాలు కనుగొనడం.
పరిహారాలు కొలమానంగా అనేకమైన హోమాలు నిర్వహించబడుతున్నాయి .మృత్యుంజయ హోమం జబ్బులనుండి ఉపశమనముకై ,గణపతి హోమం అడ్డంకులను దూరం చేయడానికై, స్వయంవర పార్వతి హోమం వివాహంలో అడ్డంకులను తొలగించడానికి మరియు కోరుకున్న భాగస్వామి దొరకుటకై ,దుర్గ హోమం వివాదాలని గెలవడానికి , ఉచ్చిష్ట గణపతి హోమం కోర్ట్ కేసు లను గెలవడానికి ,లక్ష్మి హోమం ఐశ్వర్యం కొరుకు ,సుదర్శన హోమం-అఘోరా హోమం – శూలిని హోమం -ప్రత్యంగిరా హోమంలు వివిధమైన వ్యతిరేక శక్తులను తొలగించడానికి ,తిలక హోమం ను పితృ దోష నివారణకై ,నవగ్రహ హోమం గ్రహ దోష శాంతి కొరకు,మరియు అనేకమైనవి ఇతర ఎదుర్కొనే సమస్యల ఆధారంగా హోమాలు జరుపబడతాయి.
సాధారణమైన అచ్చు యంత్రాలతో పోల్చితే ఓకే వ్యక్తి తన ప్రత్యేక అవసరం కోసం ,అవసరానికి అనుగుణంగా తయారు చేసి మరియు శక్తిని నింపే ఆచార యంత్రాలు చాల ప్రభావవంతమైనవి. వారాహి యంత్రము శత్రు రక్షణకై మృత్యుంజయ యంత్రము ఆరోగ్యాంగా ఉంచడానికి ,సుదర్శన యంత్రము దురదృష్టాన్ని తొలగించి అదృష్టం పొందడానికై, త్రిపుర సుందరి యంత్రము ప్రయత్నాలలో విజయం సాధించడానికి, స్వయంవర యంత్రము ఆకర్షణ శక్తికి మరియు కోరుకున్న భాగస్వామితో వివాహంకై ,బాల యంత్రం పిల్లల రక్షణకై ,తార యంత్రము కీర్తి మరియు పలుకుబడి కొరకు ,మహాలక్ష్మి యంత్రము సంపద ఆకర్షణకై ,విద్యా రజిని యంత్రము కళల్లోప్రావీణ్యం కొరుకు మరియు ఇతరమైనవి ఎదుర్కొనే సమస్యల ఆధారంగా రూపొందించబడుతాయి.