సంప్రదించుము

విచారణ :-కొత్తగా శ్రీవిద్య తంత్ర పీడం -పండలమ్ లో వైయక్తికంగా ప్రవేశం పొందుటకు
  • వైయక్తిక నూతన ప్రవేశ తరగతులు ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో జరుపబడును.
  • దయచేసి ప్రకటన వెలివడినప్పడు వాట్సాప్ ద్వారా(+91 9656611829) సంప్రదించగలరు .ప్రతి సంవత్సరం ఆగస్ట్ మాసంలో మా ఫేస్బుక్ పేజీ లో ప్రచురించెదము దయచేసి గమనించగలరు.
విచారణ :-కొత్తగా శ్రీవిద్య తంత్ర పీడంలో వీడియొ కాన్ఫెరెన్స్ వర్చ్యువల్ ద్వారా ప్రవేశం పొందుటకు
  • కొత్తగా శ్రీవిద్య తంత్ర పీడంలో వీడియొ కాన్ఫెరెన్స్ వర్చ్యువల్ ద్వారా నూతన ప్రవేశ తరగతులు ప్రతి సంవత్సరం మార్చ్ మాసంలో జరుపబడును.
  • దయచేసి ప్రకటన వెలివడినప్పడు వాట్సాప్ ద్వారా(+91 9656611829) సంప్రదించగలరు .ప్రతి సంవత్సరం జనవరి మాసంలో మా ఫేస్బుక్ పేజీ లో ప్రచురించెదము దయచేసి గమనించగలరు.
విచారణ :- తంత్రము, జ్యోతిష్యము మరియు వాస్తు శాస్త్రముల తరగతులు ,సభలు మరియు సమావేశాలు.
  • తరగతులు ,సభలు మరియు సమావేశాల గురించి మా ఫేస్బుక్ పేజీలో ప్రకటనలు సవివరంగా ప్రచురిందెము, ఎలా నమోదు చేసుకోవాలి మొదలగు వివరములుకై వేచి చూడవలెను.
  • తదుపరి వివరములకై ఒక్కొక్కటిగా ప్రత్యేక తరగతులకోరుకు వాట్సాప్ ద్వారా(+91 9656611829) సంప్రదించగలరు.
నమోదు చేయుము-: జ్యోతిష్యము – వాస్తు – మరియు తాంత్రిక నివారణకై
  • దయచేసి వాట్సాప్ ద్వారా(+91 9961585383) సంప్రదించగలరు.
  • విచారణ మరియు నమోదుకొరకు దయచేసి వాట్సాప్ లోనే సంప్రదించగలరు.
  • వైయక్తికంగా కలవాలన్న దయచేసి వాట్సాప్ ద్వారా మొదలు అనుమతి తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాము.
  • తరగతులు మరియు సంప్రదింపుల సేవలు వారాంతపు దినములోనే జరుగును .
error: Content is protected !!